నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాను నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాను

నా ప్రియ మిత్రమా నేను మిత్ర ద్రోహిని కాన‪ు‬

సృష్టి రహస్యములు - మొదటి భాగము

Publisher Description

దేవుడు ఉన్నాడని నమ్మిన ప్రతి ఒక్కరు ఏదో ఒక మార్గాన్నిఆచరిస్తుంటారు, ఎందుకు? ప్రశాంతమైన జీవితం కోసం మరియు చివరకు చనిపోయిన తరువాత స్వర్గప్రాప్తి కోసరమే కదా! వీటి కోసం మంచిగా జీవిస్తూ వారి ధర్మాన్నిపాటిస్తుంటారు. ఈప్రపంచములో అనేకమైనటు వంటి మార్గములు వున్నాయి. వాటిలో మంచిది ఏది అనేది తెలుసు కోవాలంటే చాలా కష్టము, దానిని ఆచరిస్తున్న వారికి మాత్రమే దాని విలువ తెలుస్తుంది లేదా ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఆదేవుడినే నాకు సరైన మార్గమును చూపమని ప్రార్ధించిన వారికి ఆనిజమైన మార్గము గురించి తెలుస్తుంది. ఇలా ఆ మంచి మార్గాన్ని కనుగొని ఆనందముగా జీవిస్తున్న వారు తమ మిత్రులకు దానిని గురించి తెలియ చెప్పక పోతే వారిని ఏమంటారు? వారిని మిత్ర ద్రోహులనరా? ఇటు వంటి మిత్ర ద్రోహిగా ఎవ్వరూ కాకూడదనే నా ఈ చిన్న ప్రయత్నము.

GENRE
Religion & Spirituality
RELEASED
2016
27 January
LANGUAGE
TE
Telugu
LENGTH
9
Pages
PUBLISHER
FaithScope
SELLER
Vasa Reddy
SIZE
160.2
KB

More Books by Faith, Scope

భగవద్గీత - ఇతర దేవుళ్ళు - Telugu భగవద్గీత - ఇతర దేవుళ్ళు - Telugu
2016
Jesus in the Quran Jesus in the Quran
2017
Bhagavad-Gita and Polytheism Bhagavad-Gita and Polytheism
2016
దేవుడు సృష్టించిన ఈ ప్రపంచములోనికి పాపము ఎలా వచ్చినది? దేవుడు సృష్టించిన ఈ ప్రపంచములోనికి పాపము ఎలా వచ్చినది?
2016
యేసుక్రీస్తు దేవుడా? నేను నమ్మను! యేసుక్రీస్తు దేవుడా? నేను నమ్మను!
2017
My dear friend! I am not treacherous! My dear friend! I am not treacherous!
2016