ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత

ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణ‪త‬

Descrição da editora

ప్రియపాఠకులారా! ఏడు అను సంఖ్యపైన వ్రాసిన ఈ పుస్తకమునకు మూలాధారము పవిత్ర గ్రంథము అని మరల చెప్పనవసరత లేదు. మొట్టమొదట, దేవుడు ఈ సృష్టిని ఏడు దినములలో సృష్టించాడు. ఈ విషయమును గూర్చి మనము బైబిలు గ్రంథమను వేదములో చదువగలము. ఈ పుస్తకమునకు గ్రంథకర్తనైన నేను ఈ ఏడు రోజులను ఒక మూలముగా చేసుకొని పవిత్రాత్మ ప్రేరణతో ఈ పుస్తకమును వ్రాసాను. ఈ పుస్తకము నందు నేను దేవునియొక్క ప్రణాళిక మరియు ఉద్దేశ్యమును ఏడు సంఖ్యగా మార్చుటకు చాలా శ్రమించవలసి వచ్చింది. ఇందుకోసము అనేక దినములు పరిశోధించవలసి వచ్చింది. నేను దేవుని ఆత్మ సహాయము తప్ప మరే గ్రంథకర్తల సహాయము తీసుకొనలేదు.
ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు దేవునియొక్క రహస్యములను బహిర్గతము చేయు సంఖ్య ఏడు. ఈ పుస్తకమును వ్రాయుటకు ముందు సుమారుగా ఆరు నెలల కాలము పవిత్ర గ్రంథమును నేను పఠించి ప్రతి విభాగమును ఏడు సంఖ్యగా పూర్తి చేయుట జరిగింది. ఈ పఠన కాలములో, నేను 2, 3, 4, 5, 6, 10, 12, 40 వ్రాసాను. ఈ పుస్తకమును కూడ చదివి మీ యొక్క సలహాలను ఇవ్వండి.
క్రీస్తు ప్రభువు యొక్క కృప అందరికి తోడైయుండునుగాక! ఆమేన్‌.

GÊNERO
Religião e espiritualidade
LANÇADO
2017
29 de julho
IDIOMA
TE
Telugu
PÁGINAS
49
EDITORA
Www.FaithScope.com
VENDEDOR
Vasa Reddy
TAMANHO
1,6
MB

Mais livros de Sekhar Reddy Vasa

జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు
2020
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
కీర్తనలు కీర్తనలు
2017
సున్నతి - బాప్తిస్మము సున్నతి - బాప్తిస్మము
2017