Bala Vikasam (Telugu) Bala Vikasam (Telugu)

Bala Vikasam (Telugu‪)‬

    • CHF 1.00
    • CHF 1.00

Descrizione dell’editore

బాల్యం,మరపురానిమరచిపోలేనిఒకతీయనిజ్ఞాపకం.మరలాఒకఅవకాశందొరికితేప్రతిఒక్కరూఅనుభవించాలిఅనుకునేదశ.

ఎన్నోఅనుభూతులనునిక్షిప్తంచేసుకున్నబాల్యదశఅందరికీఅన్నీఇవ్వదు.ఇప్పటిరోజుల్లోనిపిల్లలజీవితాలనుఒక్కసారిపోల్చిచూస్తేమనంపొందినదివారుపొందలేనిదిఅనిఅనేకతేడాలుకనిపిస్తాయి.మనంచేతులతోతాకిఅనుభవించినఆనందాలుఇప్పటిపిల్లలకుటీవీలలోనో,పుస్తకాలలోనోకనపడుతున్నాయి.

ఎన్నోఆశలను,ఆశయాలనుజతచేయాల్సినబాల్యదశఇప్పటిపిల్లలలోకొందరికిఒకచేదుజ్ఞాపకంగామారుతోందిఅనడంలోఏమాత్రంఅతిశయోక్తిలేదనిచెప్పడంలోనాకుఏతప్పూకనబడడంలేదు.

ఆనందంగాఅమ్మానాన్నలఒడిలోపెరగాల్సినపిల్లలుఒంటరిగా,అనాథలలావీధులలోకనబడుతున్నారు.అందరూఉన్నమరికొందరుఎవరూలేనిఏకాకిగాప్రవర్తిస్తున్నారు.ఒంటరిగానేబ్రతకాలనుకుంటున్నారు.

మానవీయవిలువలమధ్య,ఆప్యాయతానురాగాలమధ్య,ఆనందంగాఆహ్లాదంగాసాగాల్సినపిల్లలజీవితాలుమోడుబారిమొగ్గలోనేవాడిపోతున్నాయి.

మరిముందుకుఇప్పటికీఉన్నతేడాఏమిటి…?అనిచూసిననాకుకొన్నిఅనుభవాలుజ్ఞప్తికివచ్చాయి.మరికొన్నిసంఘటనలుకళ్లముందుకనబడ్డాయి.

ఈనాభావాలనుఅందరితోపంచుకుంటూ,మనబాల్యాన్నిపునరావృతిచేసుకోవాలని,ఇప్పటిపిల్లలుకోల్పోతున్నఆనందాలుఏంటోపిల్లలకుమాత్రమేకాకవారితల్లితండ్రులకుకూడాతెలియచెప్పాలనిఈవచనకవితలనునాకున్నభాషాపరిమితిలోచేర్చికూర్చాను.ఈనావల్లికలుమీబాల్యాన్నిఒకసారిమననంచేసుకోవడంలోదోహదపడగలవనిఆశిస్తూమీముందుంచుతున్నాను.

అమ్మగర్భంలోనిశిశువుపొందేఅనుభూతులనుండి,మధురమనోహరబాల్యదశనుండి,మారినపిల్లలమనోభావాలనుండి,ప్రవర్తనలనుండి,పెరిగిపెద్దయినపిల్లలపరివర్తనదాకాఈవచనకవితాప్రయాణంసాగుతుంది.ఈప్రయాణంలోనామనసులోనిమాటమీతోఇలా.

GENERE
Narrativa e letteratura
PUBBLICATO
2020
6 gennaio
LINGUA
TE
Telugu
PAGINE
88
EDITORE
Prowess Publishing
DIMENSIONE
13,7
MB