క్షంతవ్యులు క్షంతవ్యులు

క్షంతవ్యుల‪ు‬

Publisher Description

తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు.

ఈ 1954 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది.

చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు.

కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు.

చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు.

ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది.

ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే స్త్రీ వాది సరళ, కర్మసిధ్ధాంతి లఖియా అతని విచలిత జీవిన సందిగ్ధతకు మరింత హేతుదాయకులవుతారు.

మరొకవైపు యశో రామం సేవా సాంగత్యాలే తన ఆచలిత జీవన ధ్యేయం అని నిర్ధారించుకొని

శరత్ సాహితీ అనుభూతితో అతనిపై వెదజల్లిన ప్రేమానురాగాలు నిశ్చల ప్రేమకు నీరాజనాలు.

అనూహ్య స్త్రీపురుష ద్వందానుబంధాలు ఈ 'క్షంతవ్యులు' సారాంశం

ఈ - కమింగ్ అఫ్ ఏజ్ - పుస్తకం నవలా రచనకి అద్వితీయ నిదర్శనం.

GENRE
Fiction & Literature
RELEASED
2020
5 December
LANGUAGE
TE
Telugu
LENGTH
156
Pages
PUBLISHER
Bhimeswara Challa
PROVIDER INFO
Draft2Digital, LLC
SIZE
494.3
KB
The War Within - Between Good and Evil (Reconstructing Money, Morality and Mortality). The War Within - Between Good and Evil (Reconstructing Money, Morality and Mortality).
2022
అప్రాశ్యులు అప్రాశ్యులు
2020