Chanakya Neeti Sutras Sahit Chanakya Neeti Sutras Sahit

Chanakya Neeti Sutras Sahit

    • 2,49 €
    • 2,49 €

Descrição da editora

చాణక్య నీతి
• లక్ష్మీ ప్రాణ, జీవన, శరీర, ఇవన్నీ పోయేవే. కేవలం ధర్మం మాత్రమే స్థిరంగా ఉంటుంది.

• వందమంది మూర్ఖులకంటే గుణవంతుడైన పుతృడొకడు చాలు. వేలకొలదీ నక్షత్రాలు పారద్రోలలేని చీకటిని చంద్రుడొక్కడు తరిమేయగలడు.

• తల్లిని మించిన దైవము లేదు.

• పుతృడికి ఉత్తమమైన మంచి విద్యనొసగుట తండ్రికి అన్నిటికన్నా పెద్ద కర్తవ్యము.

• దుషుడికి శరీరమంతా విషమే.

• దుషులు మరియు ముల్లు అయితే జోడుతో తొక్కేయాలి లేకపోతే దారిలోంచి తీసి పారేయ్యాలి.

• డబ్బు ఉన్నవాడికి ఎక్కువ మంది స్నేహితులు, సోదర బంధువులు మరియు చుట్టాలు ఉంటారు.

• భూమి మీద అన్నము, నీరు, మరియు సుభాషితములు అన్న మూడు రత్నములు ఉన్నాయి. మూర్ఖులు ఉత్తినే రాళ్లకిరత్నాలని పేరుపెట్టేరు.

• బంగారంలో సువాసన, చెరకునుండి పండ్లు, గంధం చెట్టుకి పువ్వులు ఉండవు. విద్వాంసుడు ధనవంతుడు కాలేడు మరియు రాజు దీరాయువు కలవాడు కాలేడు.

• ఆ సరిసమాన హెూదా గలవారి మధ్యే స్నేహం శోభనిస్తుంది.

• తన కంఠస్వరమే కోకిలకు రూపము. పతివ్రతగా ఉండడంలోనే స్త్రీకి సౌందర్యము.

GÉNERO
Saúde, corpo e mente
LANÇADO
2018
22 de março
IDIOMA
TE
Telugo
PÁGINAS
200
EDITORA
Diamond Pocket Books Pvt Ltd
TAMANHO
1,2
MB

Mais livros de B.K. Chaturvedi

Bhavishya Purana Bhavishya Purana
2021
Devi Bhagwat Purana Devi Bhagwat Purana
2021
Brahmavaivarta Purana Brahmavaivarta Purana
2017
Chanakya Chanakya
2016
Kautilya’s Arthshastra Kautilya’s Arthshastra
2016
Linga Purana Linga Purana
2015