నిజమే కల అయితే నిజమే కల అయితే

నిజమే కల అయిత‪ే‬

    • 39,00 kr
    • 39,00 kr

Utgivarens beskrivning

మనిషి చనిపోయాక ఏమవుతాడు? పునర్జన్మ అనేది నిజంగా వుందా? అనే ప్రశ్నలు, కొంచెం ఆలోచించే ప్రతివాళ్ళకీ, జీవితంలో రకరకాల సందర్భాల్లో ఆసన్నమవుతాయి. అందులోనూ ఎవరికి కావలసిన మతాలు నమ్మకాలు, ప్రపంచం అంతటా ఎవరికి వారు, ఏర్పరచుకున్నాక ఈ సమస్య ఇంకా క్లిష్టమైంది. ఇలాటి క్లిష్టమైన విషయం మీద ఒక పరిశీలనాత్మకమైన, శాస్త్రీయ నవల వ్రాయాలని, ఎన్నో దశాబ్దాలుగా కలలు కంటున్నాను. మూడేళ్ళ నించీ, కావలసిన సమాచారం ఎన్నో పుస్తకాల ద్వారానూ, శాస్త్రీయ వ్యాసాల ద్వారానూ, కొంతమంది సైకియాట్రిస్టులు, పారాసైకాలజిస్టులు, హిప్నోటిష్టులతో కబుర్ల ద్వారానూ, మధ్యే మధ్యే గూగులమ్మ సహయంతోనూ, ఎంతో సమాచారం సేకరించాను. నా కల నిజమయే అవకాశం అప్పుడు బాగా కనపడింది. ఇక దీని మీదే కూర్చుని, మూడు నెలల్లో ఈ నవల పూర్తిచేశాను. చదివి ఎలా వుందో చెబుతారు కదూ!

GENRE
Kropp och själ
UTGIVEN
2017
17 augusti
SPRÅK
TE
Telugu
LÄNGD
145
Sidor
UTGIVARE
Satyam Mandapati
STORLEK
376,3
KB

Fler böcker av Satyam Mandapati

Satyanveshana Satyanveshana
2022
అమెరికా ఉద్యోగ విజయాలు అమెరికా ఉద్యోగ విజయాలు
2020
A Date With Death A Date With Death
2019
Satyameva Jayate Satyameva Jayate
2019
అమెరికా బేతాళుడి కథలు అమెరికా బేతాళుడి కథలు
2017
సత్యం శివం సుందరం సత్యం శివం సుందరం
2017