![Astikudu Janamejayadu](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![Astikudu Janamejayadu](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
![](/assets/artwork/1x1-42817eea7ade52607a760cbee00d1495.gif)
Astikudu Janamejayadu
-
- 35,00 kr
-
- 35,00 kr
Utgivarens beskrivning
పురాతనకాలంనాటినుండికూడాపిల్లలు,పెద్దలు,స్త్రీలు,పురుషులుఅనేతారతమ్యంలేకుండా,భారతీయసంస్కృతినిప్రతిబింబించేఅనేకకథలనువింటూ,వినిపిస్తూవచ్చారు.
అలాంటికోవకుచెందినకొన్నికథలనుమీరుచదివిఆనందించడంకోసంఈ‘‘పురాణకథలు’’అన్నశీర్షికక్రిందసమకూర్చడంజరిగింది.
శ్రీమతిశాంతారామేశ్వరరావుగారిచేరచింపబడినఈకథలుఆంగ్లంలోనేగాకవివిధభారతీయభాషల్లోకూడాబహుళప్రజాదరణపొందాయి.తెలుగువారుకూడాఈకథలనుచదివిఆనందించాలిఅన్నఉద్దేశ్యంతోవీటినితెలుగులోకిఅనువదించిమీముందుంచుతున్నాం.
ఈ‘‘పురాణకథలు’’అనేశీర్షికక్రిందలభ్యమయేఇతరపుస్తకములు
మానసాదేవి
సతి-ఉమ
ఆస్తికుడు-జనమేజయుడు
హిరణ్యాక్షుడు-హిరణ్యకశ్యపుడు
యమమార్కండేయులు-సావిత్రిసత్యవంతులు
కచదేవయానులు-రురుప్రమద్వరలు