మరణించవద్దు మీ పాపాలలో
మానవాళికి తెలిసిన ఉత్తమమైన వార్త గురించి సరళమైన వివరణ
Publisher Description
మనుషులకుప్రాణమంటేమహాఇష్టం;ఎవరూమరణించాలనికోరుకొనరు.వాస్తవంగా,మరణమంటేమనకుచచ్చేభయం.
“మీరుఒకజీవితాన్నిమాత్రమేజీవించగలరు”అనేలోకోక్తిమనకుబాగాతెలుసు.అయితేమనకుమనమేఅత్యంతముఖ్యమైనఒకప్రశ్ననువేసుకొనవలసిఉన్నాం:మనమరణానంతరంమనకుఏమిసంభవిస్తుంది?
అనేకమందికిమరణంఒకమర్మంలేదాతీవ్రమైనఖండనకుగురయ్యేవిషయం.ఏదిఏమైనప్పటికి,జరిగేవాస్తవం–మనందరమూమరణిస్తాం.ఈప్రస్తుతజీవితంలేనప్పుడుపరిస్థితిఏమి?మరణంతర్వాతవాస్తవంగాజీవితంఉన్నట్లయితేపరిస్థితిఏమి?అలాగైనట్లయితే,మనంమరణించినతర్వాతఏమిసంభవిస్తుందోమనకుఎవరుచెప్పగలరు?పరలోకంలోతనకుప్రత్యక్షానుభవంఉన్నందువలన,తనకుభవిష్యజ్ఞానంఉన్నందువలనయేసుచెప్పగలడు.మరణంతర్వాతజీవితంగురించిమూడుమౌలికసత్యాలనుఆయనమనముందుఉంచుతున్నాడు.
మరణంతర్వాతజీవితంఉంది.
ప్రతిఒక్కరూరెండుగమ్యాలలోనుండిఒకదానినిఎన్నుకొనాలి.
మీరుసరైనఎంపికచేసుకొనడంకొరకుమార్గంఉంది.
ఈక్షణమేమీరుదాహంతోమరణిస్తున్నారేమో,అయితేమీరుదాహంతోనశించిపోనక్కరలేదు.అదేవిధంగా,మీరుపాపంచేతఓడగొట్టబడుతున్నారుమో,అయితేమీరుమీపాపాలలోమరణించనక్కరలేదు.మీమరణంతర్వాతమీరునిత్యజీవంమరియుఆనందంనిశ్చయంగాపొందడంకొరకుఈక్షణమేమీరుచేయగలిగినదిఒకటిఉంది.
ఈప్రస్తుతజీవితంలోమీరుఅవశ్యంగాచేయవలసినముఖ్యమైనవిషయంమీమరణించవద్దుమీపాపాలలో.
లోకముతనకుమారునిద్వారారక్షణపొందుటకేగానితీర్పుతీర్చుటకుదేవుడాయననులోనికిపంపలేదు.(యోహాను3:17)