పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడులు

పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, మ్రొక్కుబడుల‪ు‬

Publisher Description

నేను ఈ పుస్తకము వ్రాయుటకు తలంచినది వేరు నేను వ్రాసినది వేరు. నేను నా జీవితములో పండుగలు - ఉత్సవాలు వంటివి అన్యుల కోసం చేస్తున్నారులే అనుకొని నిజక్రైస్తవులకు వీటితో ఏమి పని లేదని భావించేవాడిని. కాని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి, ఈ చిన్న పుస్తకమును వ్రాయించుట జరిగింది. ఇందులో మన ఇహలోక జీవితములో శరీర సంబంధముగా ఇవి సాధనాలని, ఇవి కొంచెం మట్టుకు ప్రయోజనాలని తెలియజేయబడింది. ఇలాంటి సాధనాలు నరులను దేవునివైపు కొంతమట్టుకు ప్రయోజనకరమై లాగగా, వారిని దైవసంబంధులమైన మనము ఆత్మలో ఎదుగునట్లుగా వారిని వాక్య పరిచర్యల యందు నిత్యము ప్రేరేపిస్తూ - వారిని అదే స్థితిలో ఉండనియ్యక దినదినము దేవునిలో అత్యున్నత స్థానమును పొందువారుగా చేయువారుగా మనము ఉండాలి. ఇందులో కూడ స్వార్థమును వీడి నరులు దేవుని దరికి వచ్చుటకు, క్రైస్తవులమైన మనము ఎంతో ఆనందముగా ఈ పండుగలు - ఉత్సవాలు జరిగించవలసియున్నది. ఈ స్థితి ప్రభువునకు యోగ్యమైనదియు ప్రియమైనదిగా ఉన్నది. కనుక నేను ఈ చిన్న పుస్తకము ద్వారా పండుగలు - ఉత్సవాలు - మ్రొక్కుబడులు - విగ్రహాలు మొదలైనవన్ని వాటి గురించి క్షుణ్ణముగా పరిశుద్ధాత్మ కృపతో ప్రభువు ప్రేమ దయ కనికరము వలన వ్రాయగలిగాను. కనుక ఈ పుస్తకము సంపూర్తిగా చదివి దేవునిలో మరింత జ్ఞానమును పొంది సిగ్గు విడిచి ప్రభువు కార్యములు కొనసాగించుదముగాక! ప్రభువు కార్యములలో మన హస్తము కొంచెము మట్టుకు ఉన్న యెడల మనము ధన్యులమే!

GENRE
Religion & Spirituality
RELEASED
2017
7 August
LANGUAGE
TE
Telugu
LENGTH
47
Pages
PUBLISHER
Www.FaithScope.com
SELLER
Vasa Reddy
SIZE
1.1
MB
జేసునాధుని దివ్య వాక్కులు జేసునాధుని దివ్య వాక్కులు
2020
ఏదెనులోని దైవ ప్రణాళిక ఏదెనులోని దైవ ప్రణాళిక
2017
మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu) మోషే ధర్మశాస్త్రము – క్రీస్తు ధర్మశాస్త్రము (Telugu)
2017
ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత ఏడు సంఖ్యలోని సర్వ సంపూర్ణత
2017
కీర్తనలు కీర్తనలు
2017
సున్నతి - బాప్తిస్మము సున్నతి - బాప్తిస్మము
2017